రక్త నమూనాలను పోలీసులకు సమర్పించిన క్రిష్
నాలుగు రోజులకు పైగా ఆలస్యం చేసిన తరువాత, దర్శకుడు క్రిష్ చివరకు గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలి పోలీసులు క్రిష్‌ను నాలుగు గంటలకు పైగా ప్రశ్నించి, అతని రక్త నమూనాలను సేకరించినట్లు తెలిసింది. అతనికి పాజిటివ్ అని…
