గేమ్ ఛేంజర్ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. నిన్ననే విడుదలైన ఈ సినిమాకి రెస్పాన్స్ ఏ మాత్రం లేదు. రామ్ చరణ్ నటనకు అందరి నుండి సార్వత్రిక ప్రశంసలు లభించినప్పటికీ, ఈ చిత్రం అందరి అంచనాలను…