గోవాలో ధనుష్, నాగ్ సినిమా షూటింగ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ జంటగా ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవల తిరుపతిలో ప్రారంభమైంది. తిరుపతిలో మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసిన మేకర్స్ ఇప్పుడు గోవాలో కొత్త షెడ్యూల్‌ని షూట్ చేస్తున్నారు. ఓ…