Mon. Dec 1st, 2025

Tag: GrandHyattErawan

బ్యాంకాక్‌లో మిస్టీరియస్ డెత్స్: గ్రాండ్ హయత్‌లో ఏం జరిగింది?

ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన బ్యాంకాక్, ఒక దిగ్భ్రాంతికరమైన కారణంతో ముఖ్యాంశాల మధ్యలో నిలిచింది. బ్యాంకాక్‌లోని ఒక హోటల్లో జరిగిన అనుమానాస్పద మరణాల గురించి మాట్లాడుకుంటున్నారు. హోటల్‌లో ఆరుగురు మృతి చెందడం వెనుక కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి…