20,000 కోట్ల వ్యయంతో అమరావతి ఓఆర్ఆర్ కు ఆమోదం
ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రసవత్తరంగా మారింది. పెండింగ్‌లో ఉన్న పలు పనులపై క్లియరెన్స్ కోసం పలువురు అధికారులు, కేంద్ర మంత్రులను కలిశారు. ఇప్పుడు విశేషం ఏమిటంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ప్రభుత్వం…
