ప్రశాంత్ వర్మ తదుపరి చిత్రం ‘మహాకాళి’
పీవీసీయూ నుంచి ప్రశాంత్ వర్మ మొదటి చిత్రం-హనుమాన్ సంచలన విజయాన్ని సాధించగా, నందమూరి మోక్షజ్ఞతో రెండవ చిత్రం ఇటీవల ప్రకటించబడింది. ఈ రోజు, ఆశ్చర్యపరిచే పోస్టర్ ద్వారా పీవీసీయూ3 ప్రకటించబడింది. కాళి దేవిని పూజించే బెంగాలీలో రూపొందించిన ఈ చిత్రానికి మహాకాళి…