హనుమాన్ జయంతి రోజు జై హనుమాన్ అప్‌డేట్
తేజ సజ్జ కథానాయకుడిగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు సూపర్ హీరో చిత్రం హను-మ్యాన్, జనవరి 2024లో విడుదలై తెలుగు సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. హనుమాన్ జయంతి రోజున దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ…