Sun. Sep 21st, 2025

Tag: Hanumansequel

హనుమాన్ జయంతి రోజు జై హనుమాన్ అప్‌డేట్‌

తేజ సజ్జ కథానాయకుడిగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు సూపర్ హీరో చిత్రం హను-మ్యాన్, జనవరి 2024లో విడుదలై తెలుగు సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. హనుమాన్ జయంతి రోజున దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ…

బాలీవుడ్ స్టార్ హీరోని కలిసిన ప్రశాంత్ వర్మ!

తేజ సజ్జ ‘హనుమాన్’ చిత్రానికి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను ఆర్జించింది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం 16 రోజుల్లో 164 కోట్ల రూపాయలు వసూలు చేసింది.…