పవన్ కళ్యాణ్, క్రిష్ మధ్య ఏం జరిగింది?
పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ హరి హర వీరమల్లు నుండి క్రిష్ నిష్క్రమించినట్లు ఇప్పుడు అధికారికంగా తెలుస్తోంది. నిర్మాత ఏఎం రత్నం తనయుడు ఏఎం జ్యోతి కృష్ణ ఈ చిత్రాన్ని పూర్తి చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టును క్రిష్ పర్యవేక్షిస్తారని మేకర్స్ ప్రకటించారు.…