దుల్కర్ సల్మాన్ లక్కీ బాస్కర్ సెట్స్‌లోకి బిగ్ బాస్ బ్యూటీ
మాలీవుడ్ లో ప్రశంసలు పొందిన నటుడు దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘లకీ భాస్కర్ “అనే తెలుగు చిత్రానికి అధికారికంగా సంతకం చేశారు. ఇటీవల గుంటూరు కారం చిత్రంలో కనిపించిన మీనాక్షి చౌదరి ఆయనతో కలిసి కథానాయికగా నటించనుంది.…