Sun. Sep 21st, 2025

Tag: IAS

ఏపీకి ఆమ్రపాలి: జీహెచ్‌ఎంసీ కొత్త కమిషనర్‌ ఎవరు?

తెలంగాణలో పనిచేస్తున్న నలుగురు ఐఏఎస్ అధికారులు-రోనాల్డ్ రోజ్, వాణి ప్రసాద్, ఆమ్రపాలి కాట, కరుణ వకాటి దాఖలు చేసిన పిటిషన్‌లను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) తిరస్కరించింది. వీలైనంత త్వరగా ఏపీ ప్రభుత్వానికి నివేదించాలని వారందరినీ కోరారు. తెలంగాణ ర్యాంకుల నుండి…