ఆమ్రపాలికి కీలక పొస్టింగ్!
ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి నియమించబడిన నలుగురు ఐఏఎస్ అధికారులకు మిగిలిన రాష్ట్రంలో పోస్టింగ్ ఇవ్వబడింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమ్రపాలి కాటా నియమితులయ్యారు. దీంతోపాటు ఆమెకు టూరిజం అథారిటీ సీఈవోగా బాధ్యతలు కూడా అప్పగించారు. కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా…