కవిత నివాసంలో ఐటీ దాడులు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మరోసారి వార్తల్లో నిలిచారు. ఆదాయపు పన్ను అధికారులు ఇప్పుడు హైదరాబాద్‌లోని కవిత నివాసంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఆమె ఇతర ఆస్తులపై కూడా సోదాలు కొనసాగుతున్నాయని సమాచారం. దాడులకు…