అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా పరిశ్రమ… ఏదో తెలుసా?
గత కొన్ని సంవత్సరాలుగా బాక్సాఫీస్ కలెక్షన్లలో తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ సినిమాకు ప్రధాన ఆధారం. బాహుబలి, పుష్ప, కల్కి, దేవర, పుష్ప 2 వంటి పాన్-ఇండియా హిట్‌లతో, టాలీవుడ్ దేశవ్యాప్తంగా కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఈ నెలలో బాక్సాఫీస్ వద్ద…