క్రికెటర్ చాహల్ భార్య త్వరలో టాలీవుడ్ ఎంట్రీ
తాజా సమాచారం ప్రకారం, భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ త్వరలో టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. కొరియోగ్రాఫర్ నుంచి నటుడిగా మారిన యష్ సరసన “ఆకాశం ధాటి వస్తావా” అనే చిత్రంలో ధనశ్రీ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కొంతకాలంగా…
