5 సంవత్సరాల తర్వాత, సాధారణ విమానం ఎక్కిన జగన్
2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రత్యేక విమానాల్లో తిరుగుతుండడంతో వాణిజ్య విమానాలను తీసుకోవడం మానేశారు. గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆయన వాణిజ్య విమానంలో ప్రయాణించలేదు. అయితే 2019 లో…