జగన్ విదేశీ పర్యటన అభ్యర్థనను సవాలు చేసిన సీబీఐ
సెప్టెంబర్‌లో భారత్ వదిలి బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అక్కడ చదువుతున్న తన కుమార్తెతో సమయం గడపడానికి యుకెకు వెళ్లడానికి అనుమతి కోరాడు. ఈ పిటిషన్ ఈ…