జనసేనా సింబల్ సమస్యకు ఈసీ చెత్త పరిష్కారం
సింబల్ సమస్యపై జనసేనా పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం మన పాఠకులకు తెలిసిందే. జనసేనా పోటీ చేయని సీట్లలో స్వతంత్రులకు గ్లాస్ టంబ్లర్ గుర్తును ఎన్నికల సంఘం జారీ చేసింది. బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకున్న జనసేన 21 శాసనసభ స్థానాలకు,…
