జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా అరెస్టు చేయబడ్డాడు. చాలా సంవత్సరాలుగా తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ 21 ఏళ్ల కొరియోగ్రాఫర్ కేసు పెట్టింది. తాను మైనర్ అయినప్పటి నుండి అతను తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె…