పవర్‌ఫుల్ లేడీ ఎమ్మెల్యేకు చంద్రబాబు బహుమానం
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి వైసీపీకి ఘోర పరాజయాన్ని మిగిల్చింది.టీడీపీ అధినేత, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యబోయే చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కడపలో వైసీపీని చెక్ పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కడప టీడీపీ…