బీఆర్ఎస్ నుంచి తప్పుకున్న కడియం కావ్య
లిక్కర్ స్కామ్ ఆరోపణలు, కవిత అరెస్ట్, కేసీఆర్, కేటీఆర్‌లపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ కేడర్‌లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నేతలు బీఆర్‌ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళుతుండగా, మరో నేత బయటకు వెళ్తున్నారు.…