Sun. Sep 21st, 2025

Tag: KaleshwaramProjectScam

బీఆర్ఎస్ అగ్రనేత అరెస్టుకు ముహూర్తం ఫిక్స్?

మరికొన్ని రోజుల్లో తెలంగాణలో రాజకీయ బాణసంచా కాల్చుతామని తెలంగాణ క్యాబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం, కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం, ధరణి పోర్టల్ కుంభకోణానికి బాధ్యులైన కీలక నేతలను త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.…