కల్కి 2898 AD తారాగణం ఇంత వసూలు చెస్టున్నారా?
ఇంతకుముందు ప్రాజెక్ట్-కె అని పిలవబడే “కల్కి 2898 AD” చిత్రం కార్యరూపం దాల్చినప్పటి నుండి, స్టార్ తారాగణం ఇందులో భాగమైనందున, సినిమాల రెమ్యునరేషన్ గురించి సాధారణ చర్చ. ఇప్పుడు కూడా, బాలీవుడ్ మీడియా వర్గాలు ఈ సినిమా బడ్జెట్‌ను లెక్కించే పనిలో…