కల్కి 2898 AD గ్రాండ్ ఈవెంట్‌పై అప్‌డేట్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్, నాగ్ అశ్విన్ కల్కీ 2898 ఎడి చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వైజయంతి మూవీస్‌పై అశ్వనీ దత్ నిర్మించిన కల్కి 2898 ఎడి ప్రస్తుతం అత్యధిక బడ్జెట్ కలిగిన భారతీయ చిత్రం. ప్రీ-ప్రొడక్షన్,…