కమలా హారిస్‌పై కేటీఆర్ పాత ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దాదాపు ముగిశాయి, డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అవసరమైన ఓట్లను సాధించారు. ట్రంప్ కథనంతో ట్విట్టర్‌లో భారీగా ఆక్రమించబడి ఉండగా, కేటీఆర్ చేసిన పాత ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.…