రాష్ట్ర అవార్డును సుదీప్ ఎందుకు తిరస్కరించారు?
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన బహుముఖ తారలలో కిచ్చా సుదీప్ ఒకరు. పైల్వాన్ చిత్రంలో నటనకు గాను ఆయన ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అవార్డులు అందుకోవడం మానేయాలని…