కవిత బెయిల్ పై రేవంత్ రెడ్డి రియాక్షన్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిన్న బెయిల్ లభించింది. ఆమె ఈ రోజు హైదరాబాద్ తిరిగి వచ్చారు, దీనిపై రాజకీయ వర్గాలలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ సందర్భంగా…