ఐఫోన్ పాస్‌వర్డ్ మర్చిపోయిన సీఎం, యాక్సెస్ నిరాకరించిన యాపిల్
ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన అతిపెద్ద రాజకీయ పరిణామాల్లో ఒకటి. ప్రధాన కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరెస్ట్‌తో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చురుగ్గా కొనసాగిస్తోంది.…