OTTలో ప్రసారం కానున్న వివాదస్పద చిత్రం
2023లో విడుదలై సంచలనంగా మారిన వివాదాస్పద చిత్రం “ది కేరళ స్టోరీ”, ఇది కేరళలో బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి ISISలో చేర్చిన మహిళల జీవితాల ఆధారంగా రూపొందించబడింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదా శర్మ ప్రధాన…