‘జగన్ ను జైలుకు పంపేందుకు విజయమ్మ ప్రయత్నిస్తోందా?
జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల మధ్య అంతర్గత విభేదాలతో వైఎస్ కుటుంబం ఇప్పుడు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. విజయమ్మ స్వయంగా జగన్ ను జైలుకు పంపేందుకు కుట్ర పన్నుతోందని వైసీపీ నాయకులు ఇప్పుడు చెప్పుకునే దశకు…
