వైసీపీని వీడనున్న కేతిరెడ్డి?
తెలుగు రాష్ట్ర రాజకీయాలను అనుసరించే వారికి కేతిరెడ్డి వెంకట్ రామి రెడ్డి అనే పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సుప్రసిద్ధమైన గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాంకి వచ్చిన పాపులారిటీ కారణంగా సోషల్ మీడియాలో కూడా ఆయనకు గట్టి ఫాలోయర్…