డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు
హైదరాబాద్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్ డ్రగ్స్ కేసు గంటగంటకు కొత్త మలుపులు తిరుగుతోంది. నిన్న పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రభావవంతమైన కుటుంబాలకు చెందినవారు. నిందితుల్లో రాజకీయ నాయకుడి కుమారుడు, వ్యాపారవేత్తగా మారిన నిర్మాత మరియు వర్ధమాన నటి…
