కేర్ పీపీని బీజేపీలో విలీనం చేసిన గాలి జనార్దన్
మాజీ మంత్రి, కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్ధనరెడ్డి సోమవారం తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బెంగళూరులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప సమక్షంలో జనార్దనరెడ్డి, ఆయన భార్య అరుణలక్ష్మి…