ఈడీ తర్వాత కవిత ను అరెస్ట్ చేసిన సిబిఐ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేసీఆర్ కుమార్తె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిందని ఇప్పుడు అందరికీ తెలుసు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండు శిక్షను అనుభవిస్తోంది. కవితకు మరింత ఇబ్బంది…