ఇద్దరు నటీమణుల మధ్య చిక్కుకున్న రాజ్ తరుణ్!
ఉయ్యాల జంపాల సినిమాతో తెరంగేట్రం చేసిన రాజ్ తరుణ్ ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. అతను తనను మోసం చేశాడని, నటి మాల్వీ మల్హోత్రాతో సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ లావణ్య అనే అమ్మాయి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.…