కైతి 2 ఇంత మంది స్టార్స్ ఆ?
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీలలో ఒకటి. కైతి, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ ఎల్సీయూకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఆయన ప్రస్తుత…
