లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలకు 6 నెలల జైలు శిక్ష ఎందుకో తెలుసా?
ప్రస్తుతం లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటల కోసం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడంతో ఉత్తరాఖండ్ భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC)ని విధించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఇక నుండి, ఉత్తరాఖండ్‌లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకునే ప్రతి జంట రాష్ట్ర ప్రభుత్వంలో నమోదు…