మార్పుకు మార్గదర్శకులు: తమిళనాడు రాజకీయాల్లో లోకేష్, అన్నామలై
తమిళనాడులోని కోయంబత్తూరు సెగ్మెంట్‌లో గత రాత్రి అరుదైన దృశ్యం కనిపించింది, ఇక్కడ పార్టీ అభ్యర్థి అన్నామలైతో కలిసి నారా లోకేష్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువ నేతలు తమ ప్రోగ్రెసివ్ టాక్‌తో ప్రచారాన్ని హోరెత్తించారు.…