లోకేష్ కనగరాజ్, అమీర్ ఖాన్ మూవీ ఎప్పుడంటే?
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, భారీ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌లను అందించడంలో పేరుగాంచిన అమీర్ ఖాన్ చివరి చిత్రం లాల్ సింగ్ చద్దా టికెట్ విండో వద్ద అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అమీర్ ఖాన్ త్వరలో భారీ హిట్ అందిస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దేశంలో…