తలైవేర్ 171 గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన లోకేష్ కనగరాజ్
దర్శకుడు లోకేష్ కనగరాజ్ తలైవర్ 171 ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. పోస్టర్‌లో, రజనీకాంత్‌ను దొంగగా చిత్రీకరించారు, మరియు ఆ చిత్రం ఇంటర్నెట్ లో ప్రకంపనలు సృష్టించింది. ఒక కార్యక్రమంలో ఈ బిగ్గీ గురించి దర్శకుడు కొన్ని…