‘భారతీయుడు 2’ కి కొత్త తలనొప్పి?
‘భారతీయుడు 2’ కమల్ హాసన్, శంకర్ లకు అతిపెద్ద డిజాస్టర్‌లలో ఒకటిగా నిలవడమే కాకుండా, ఒరిజినల్ కి ఉన్న కల్ట్ ప్రతిష్టను దెబ్బతీసినందుకు భారీగా ట్రోల్ చేయబడింది. ఇది ఓటీటీలో విడుదలైన తర్వాత మరింత ట్రోల్ చేయబడింది. అంతా అయిపోయి దుమ్ము…