అదితి రావును పెళ్లాడిన సిద్ధార్థ్?
చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న నటుడు సిద్ధార్థ్, నటి అదితి రావు హైదరీ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇది రహస్యంగా జరిగిన వివాహం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో జరిగిన ఈ…