మహేష్ బాబు నమ్రత భారీ పెట్టుబడులు
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఇటీవల హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లి సమీపంలోని 2.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం నమ్రత శంకర్‌పల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించారు. నివేదిక ప్రకారం, వారు…