జగన్ విజయానికి కేసీఆర్, ఒవైసీ ఎందుకు మద్దతు ఇస్తున్నారు?
ప్రధానంగా హైదరాబాద్, పాతబస్తీ కేంద్రంగా ఉన్న మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ సంబంధాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పరిమితమైన ప్రమేయం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ కు మద్దతు ఇవ్వాలని ఒవైసీ ఏపీ ఓటర్లకు బహిరంగంగా…