ఇండియాలోనే అత్యంత ధనవంతులైన సీఎంలు
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి. దేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మొదటి స్థానం దక్కింది. తాజా సమాచారం ప్రకారం దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచారు. 931…