డ్రగ్ రాకెట్ లో మెక్సికన్లను ధాటేస్తున్న భారతీయులు
డ్రగ్స్ కార్టెల్స్ గురించి మాట్లాడినప్పుడల్లా, కొలంబియా మరియు మెక్సికో వంటి దేశాలు మన గుర్తుకు వస్తాయి. అయితే నిఘా పెరగడంతో డ్రగ్స్ రవాణా కష్టతరంగా మారడంతో ఈ డ్రగ్స్ వ్యాపారులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. భారతదేశం ఈ…