మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అన్న పవన్ కళ్యాణ్
ఏపీలో ఎన్నికల రోజున జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారణాసికి వెళ్లారు. జనసేనాని మంగళగిరిలో తన ఓటును వినియోగించుకుని, రేపు నరేంద్ర మోడీ నామినేషన్ కోసం వారణాసికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పవన్‌కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఎన్‌డీఏ అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని…
