మోక్షజ్ఞ తదుపరి చిత్రంపై నాగ వంశీ కీలక అప్‌డేట్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ తన రెండవ చిత్రానికి పని చేయనున్నట్లు ఇప్పుడు తెలిసింది. అయితే, ఈ ప్రాజెక్టును మేకర్స్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. వెంకీ అట్లూరిపై బాలకృష్ణకు బలమైన నమ్మకం ఉందని, చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్టుకు…