కన్నప్ప సినిమా షూటింగ్‌లో ప్రభాస్
మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా చేస్తున్నాడు. ‘మహా భారత్’ సీరియల్ కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు టైటిల్ రోల్…