బిగ్ బాస్ 17 ఫైనల్ లో మునవర్ ఫారూకీ విజేతగా నిలిచాడు
ప్రముఖ స్టాండ్-అప్ హాస్యనటుడు మునవర్ ఫరూకీ ఆదివారం రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 17 విజేతగా ప్రకటించబడ్డాడు, లైవ్ ఓటింగ్ ద్వారా నటుడు అభిషేక్ కుమార్ ను ఓడించాడు. ఫైనల్లో ట్రోఫీ కోసం పోటీ పడిన మరో ముగ్గురు కంటెస్టెంట్లలో…